1,300 కిలోమీటర్లు శబరికి పాదయాత్ర

1,300 కిలోమీటర్లు శబరికి పాదయాత్ర

WNP: అమరచింత పట్టణానికి చెందిన తెలుగు శ్రీను స్వామి మాలధారణ చేసి అక్టోబర్ 18న చింతకుంట నుంచి శబరిమల మహా పాదయాత్ర ప్రారంభించి డిసెంబర్ 1న శబరిమల చేరుకుని అయ్యప్పని దర్శించుకున్నారు. మొత్తం 35 రోజులు పాటు 1300 కిలో మీటర్లు పాదయాత్ర చేసి శబరి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అమరచింత అయ్యప్ప ఆలయ కమిటీ గురుస్వాముల ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.