తెనాలిలో పారిశుద్ధ్యంపై వాట్సప్ సేవలు

తెనాలిలో పారిశుద్ధ్యంపై వాట్సప్ సేవలు

GNTR: తెనాలి పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితులపై నిత్యం సమీక్షించేందుకు మంత్రి మనోహర్ శనివారం ఒక వాట్సప్ గ్రూప్ ప్రారంభించినట్లు తెలిపారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ పనిచేస్తుంది. ఇందులో సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, కౌన్సిలర్, సిబ్బంది ఉంటారు.ఈ గ్రూపులో పారిశుధ్య సమస్యలపై ఫోటోలు పెట్టొచ్చన్నారు.