కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కడప-మైదుకూరు వెళ్లే బస్సులో ప్రయాణించిన APSRTC జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు 
★ తిప్పిరెడ్డిపల్లెలో అరటి పంటకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు 
★ వాల్మీపురంలోని జార్రపల్లెలో కరెంట్ షాక్‌తో లైన్‌మెన్ మృతి
★ జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 160 కేసులు నమోదు చేసిన పోలీసులు