సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ

సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ

గుంటూరు: సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో గల క్రోసూరులో మే 3వ తేదీ శుక్రవారం నాడు "మేమంతా సిద్ధం" కార్యక్రమానికి వస్తూన్నాడు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెలిపాడ్ గ్రౌండ్‌ను, కార్యక్రమం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులకు పలు సూచనలు చేశారు.