బొంగు బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా..?

బొంగు బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా..?

VSP: తెలుగు రాష్ట్రాలలో HYD బిర్యానీ ఎంత ప్రసిద్ధి చెందిందో, అరకు 'బొంగు బిర్యానీ' అంతే ప్రసిద్ధి చెందింది. ఈ బిర్యానీకి ఉండే రుచి దేశంలో ఏ ఇతర బిర్యానీకి ఉండదు. ఇది అరకు ప్రాంతాలలో మాత్రమే దొరుకుతుంది. వెదురు బొంగు లోపల పెట్టి కాల్చి వండటం వల్ల ఈ బిర్యానీకి పొగ, మట్టితో కూడిన అద్భుతమైన రుచి వస్తుంది. ఈ బిర్యానీని ఒక్కసారి తింటే మళ్లీ తినాలనిపిస్తుంది.