మార్గం మధ్యలో ఆగి సమస్యలు తెలుసుకున్న మంత్రి

మార్గం మధ్యలో ఆగి సమస్యలు తెలుసుకున్న మంత్రి

NLG: సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్‌నగర్ పర్యటనలో భాగంగా అటువైపు వెళుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిర్యాలగూడలో ఆగి పలు సమస్యలపై అడిగి తెలుసుకుని చర్చించారు. ఆయన వెంట మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.