రేపు నగరంలో రెండు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభం

రేపు నగరంలో రెండు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభం

HYD: నగరంలో రేపటి నుంచి కొత్తగా రెండు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. రాయదుర్గంలో ఒకటి, ఎంజీబీఎస్ మెట్రోరైలు స్టేషన్‌లో మరో కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.