నేడు పటూరి రాజగోపాల నాయుడు జయంతి
CTR: పటూరి రాజగోపాల నాయుడు(రాజన్న) ఇదే రోజున (ఏప్రిల్ 5, 1920) చిత్తూరు జిల్లాలో జన్మించిన ముఖ్యమైన స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరు. ఈయన పార్లమెంటేరియన్, కిసాన్ నాయకుడు. రైతుల విద్యా కార్యక్రమాలు, సాహిత్యం వంటి రంగాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఈయన ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ గురువుగాను ఉన్నారు. 1997 ఈయన అకాల మరణం చెందారు.