VIDEO: కన్నుల పండగ రామకోటి యజ్ఞం

VIDEO: కన్నుల పండగ రామకోటి యజ్ఞం

KNR: హుజూరాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో రామకోటి యజ్ఞం కనులపండువగా నిర్వహించబడింది. ఏవీఎస్ కన్వెన్షన్ సభ్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 650 మంది మహిళలు పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు. డ్యాన్స్ మాస్టర్ శ్వేత మహిళలను సమీకరించి కార్యక్రమ విజయవంతానికి సహకరించగా, పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకున్నారు.