జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు@9AM
నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. మొదటి రెండు గంటల్లో మండలాలో నమోదైన పోలింగ్ వివరాలు: ఆలూరు 23.63%, బాల్కొండ 23.04%, భీంగల్ 24.93%, ఆర్మూర్ 26.32%, మోర్తాడ్ 21.46%, డొంకేశ్వర్ 20.58%, మండోరా 28.11%, నందిపేట 24.43%, వేల్పూర్17.66%, ఎర్గట్ల 24.82%, ముప్కాల్ 21.06, కమ్మర్పల్లి 22.12% గా నమోదైయ్యాయి.