స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కలెక్టర్ సమీక్ష

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కలెక్టర్ సమీక్ష

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేడు కలెక్టర్ ప్రావిణ్య జిల్లా అధికారులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఆవశ్యకతపై సమీక్షించారు. దామెర మండలం ల్యాదేళ్ల గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న పరకాల స్కిల్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.