పుట్టపర్తి విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

పుట్టపర్తి విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

సత్యసాయి: జేఎన్టీయూ స్నాతకోత్సవానికి విచ్చేస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తి విమానాశ్రయంలో భద్రతను ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పరిశీలించారు. విమానాశ్రయం నుంచి అనంతపురం వరకు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీ పాయింట్లపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.