'విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

'విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

PPM: జిల్లాలో వెనుకబడిన తరగతుల, సాంఘిక సంక్షేమ వసతి గృహా విద్యార్థుల ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వసతి గృహ సంక్షేమ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.