నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కోవూరు పంచాయతిని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయండి.. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ నెల్లూరు జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్ చాలా అవసరం: ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
✦ కావలి మండలం చెన్నయ్యపాలెం, సీతారాంనగర్, నందిమ్మపురం, పెద్దపట్టపుపాలెం గ్రామాల్లో భూముల కోసం మహిళల ఆందోళన