అనుమతి లేకుండా మట్టి తవ్వుతున్న జేసీబీ సీజ్

అనుమతి లేకుండా మట్టి తవ్వుతున్న జేసీబీ సీజ్

JGL: మల్లాపూర్ మండలం వేంపల్లిలో అనుమతి లేకుండా మట్టి తవ్వుతున్న జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కస్టడీ నిమిత్తం జేసీబీని మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామల్లో ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తీసిన, తరలించిన, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.