అరుదైన బీ నెగిటివ్ బ్లడ్ దానం చేసిన యువకుడు

అరుదైన బీ నెగిటివ్ బ్లడ్ దానం చేసిన యువకుడు

BDK: అడగగానే రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ప్రేమ్. భద్రాచలం పట్టణంలోని మోహన్ రావు హాస్పిటల్‌లో 75 సం.ల జే.రామిరెడ్డి తీవ్ర రక్త హీనతతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్యులు ఎమర్జెన్సీగా రక్తం ఎక్కించాలని సూచించారు. పేషెంట్ స్థితిని గమనించి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం అరుదైన బీ నెగిటివ్ రక్తాన్ని దానం చేశారు.