VIDEO: దుకాణంపై కూలిన చెట్టు

VIDEO: దుకాణంపై కూలిన చెట్టు

ELR: జంగారెడ్డిగూడెం(మం) గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద దుకాణంపై ఓ చెట్టు విరిగిపడింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా చెట్టు వేళ్ళతో సహా దుకాణంపై పడింది. ఈ ఘటనతో పొదిలి చలపతిరావు అనే వ్యక్తికి చెందిన దుకాణం పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.