నీలిమా హైట్స్‌లో మహిళా దినోత్సవ వేడుకలు.!

నీలిమా హైట్స్‌లో మహిళా దినోత్సవ వేడుకలు.!

RR: మియాపూర్ ప్రగతి ఎన్‌క్లేవ్‌లోని నీలిమా హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో సామాజిక సేవకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు మ్యూజికల్ ఛైర్స్, టగ్ ఆఫ్ వార్ వంటి వివిధ క్రీడలు నిర్వహించి, విజేతలకు రూ. 5,000, రూ. 3,000 విలువైన బహుమతులను అందజేశారు.