రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ డీఎం

WNP: రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి అదనపు బస్సు సర్వీస్‌లను నడుపుతున్నట్లు వనపర్తి ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ తెలిపారు. పండగ సమయంలో ప్రయాణికుల రద్దీని అనుగుణంగా వనపర్తి డిపో పరిధిలో సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. తెలుగు ప్రయాణంలో కూడా అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు.