40 వేల బురఖాలను తెప్పించారు: బండి సంజయ్

40 వేల బురఖాలను తెప్పించారు: బండి సంజయ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఇటీవల వస్తున్న సర్వేలన్నీ బోగస్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. 'కాంగ్రెస్ వాళ్లు పాక్‌ను పొగడటం మొదలుపెట్టారు. KCR గడీని బద్దలుకొట్టింది బీజేపీనే. మరోసారి BRSను ఫామ్ హౌజ్‌కు పరిమితం చేసేలా జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు ఇవ్వాలి. జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు వేసేందుకు రేవంత్.. పాక్ నుంచి 40 వేల బురఖాలను తెప్పించారు.