VIDEO: ఆ దుండగులను శిక్షించాలి: భీమ్ ఆర్మీ

VIDEO: ఆ దుండగులను శిక్షించాలి: భీమ్ ఆర్మీ

GDWL: అయిజ మండల కేంద్రంలో గుర్తుతెలియని దుండగులు మంగళవారం తెల్లవారుజామున అంబేద్కర్ విగ్రహం వేలిని ధ్వంసం చేశారు. మహనీయుల విగ్రహాలపై దాడులు చేస్తూ సామాజిక ఉద్రిక్తతలు సృష్టించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని భీమ్ ఆర్మీ గద్వాల జిల్లా ఇంఛార్జ్ మాచర్ల ప్రకాష్ పేర్కొన్నారు. ఈ ఘటన యావత్ భారత్ దేశానికే అవమానం అన్నారు.