రేపు CPI రౌండ్ టేబుల్ సమావేశం
GNTR: BC హక్కుల సాధన కోసం కులగణన తప్పనిసరిగా చేపట్టాలని అలాగే, BC జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని CPI రాష్ట్ర కార్యదర్శి అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా CPI కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ డిమాండ్లపై చర్చించేందుకు రేపు గుంటూరు కొత్తపేటలోని లింగం భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.