HYDలో లాజిస్టిక్స్ నైపుణ్య కేంద్రం ప్రారంభం
TG: HYDలో సెంటర్ ఆఫ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్ ఎక్సలెన్స్‌ను కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధిని పెంచడం, పోటీపడే శ్రామికశక్తిని నిర్మించడం తమ లక్ష్యమన్నారు. భారతదేశ లాజిస్టిక్స్ రంగం వృద్ధి చెందుతున్న దశాబ్దంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ కేంద్రం సాంకేతికత ఆధారిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ప్రధాన అడుగు అని తెలిపారు.