VIDEO: నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు

VIDEO: నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు ఇవాళ పరిశీలాన చేపట్టారు. ఇందులో భాగంగానే ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన వివరాలను ధృవీకరించారు. ఈ క్రమంలో వార్డుల వారిగా నామినేషన్ వేసిన అభ్యర్థులను పిలిచి దాఖలు చేసిన పూర్తి వివరాలను ధృవీకరించారు. ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.