విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ CII సదస్సు ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్
➦ జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విశాఖ ఎంపీ శ్రీభరత్
➦ పరవాడలో MSME ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంచకర్ల
➦ విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో వైసీపీ కోటి సంతకాలు సేకరణ