అంగన్వాడీ ఘటనపై జిల్లా సంక్షేమ అధికారిణి పరిశీలన

అంగన్వాడీ ఘటనపై జిల్లా సంక్షేమ అధికారిణి పరిశీలన

SDPT: దుబ్బాక ప్రాజెక్ట్ పరిధిలోని రాజక్కపేట–1 అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా సంక్షేమ అధికారిణి శారదా సందర్శించారు. ఇటీవల కుళ్లిన కోడి గుడ్ల ఘటనతో దుబ్బాక సీడీపీతో కలిసి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్, పాలకవర్గం, లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలు, సమస్యలను వివరంగా తెలుసుకున్నారు.