గౌహతి పిచ్‌పై బవుమా కీలక వ్యాఖ్యలు
టీమిండియాతో రెండో టెస్టుకు కూడా ప్రధాన పేసర్ కగిసో రబాడ దూరమయ్యాడని సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా ప్రకటించాడు. అలాగే, గౌహతి పిచ్ ఉపఖండ వికెట్ మాదిరిగానే ఉందని తెలిపాడు. మొదట బ్యాటర్లకు, ఆపై స్పిన్నర్లకు అనుకూలిస్తుందని పేర్కొన్నాడు. కాగా రబాడ స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్ణయిస్తామని చెప్పాడు.