శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

MNCL: జన్నారంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. గురువారం రోజు ఘనంగా నిర్వహించారు. ఆ పాఠశాల HM చేతుల మీదుగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. రెగ్యులర్ పాఠశాలకు, ప్రతి తరగతిలో 1, 2, 3 ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు HM బహుమతులను అందించారు. వారు మాట్లాడుతూ ఎండలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు, ఇంటి వద్దనే ఉండాలన్నారు.