రేపు ఆసిఫాబాద్ జిల్లాకు రానున్న TPCC అధ్యక్షుడు

రేపు ఆసిఫాబాద్ జిల్లాకు రానున్న TPCC అధ్యక్షుడు

ASF: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రేపు రానున్నట్లు MLC విఠల్ గురువారం ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలోని రోజ్ గార్డెన్‌లో నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు.