శర్వానంద్ ‘బైకర్’ ట్రైలర్ వచ్చేసింది
శర్వానంద్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'బైకర్'. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో మాళవిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.