వెంకన్న సన్నిధిలో మాజీ మంత్రి

వెంకన్న సన్నిధిలో మాజీ మంత్రి

E.G: రాష్ట్ర మాజీ మంత్రి, జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఇవాళ వెంకన్న సన్నిధిలో గడిపారు. వరలక్ష్మి వివాహ వార్షికోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి కృప, కటాక్షం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించాన్నారు.