హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మియాపూర్‌లో స్విమింగ్ పూల్‌లో పడి ఇద్దరు చిన్నారు మృతి
★ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే విజయం: సైదులు సర్వే
★ మేము సర్వేలను నమ్మే బ్యాచ్ కాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
★ చేవెళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత