చిలుకానగర్ నుంచి చర్లపల్లికి RTC బస్సుల కోసం డిమాండ్

చిలుకానగర్ నుంచి చర్లపల్లికి RTC  బస్సుల కోసం డిమాండ్

MDCL: చిలుకానగర్ నుంచి చర్లపల్లి వరకు RTC బస్సుల కోసం ప్రజల డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు నేరుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో మారాల్సి రావడం వల్ల సమయం, ఖర్చు పెరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో డైరెక్ట్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.