మధుమేహ వైద్య శిబిరం

మధుమేహ వైద్య శిబిరం

MDK: తూప్రాన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్ష శిబిరం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు, నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా శిబిరం ప్రారంభించారు. మధుమేహం మన ఆరోగ్యానికి సైలెంట్ కిల్లర్ లాంటిదేనని, క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని సూచించారు.