విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
➢ మామిడిలోవలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
➢ ఏబీఎన్‌ రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స సత్యనారాయణ
➢ విశాఖలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి