కొంకనివానిపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం
WNP: అమరచింత మండలం కొంకనోనిపల్లిలో గ్రామంలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామంలోని గడప గడపకు చేరుకొని MBNR BRS ఎంపీ అభ్యర్థి మన్నెశ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నేతలు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు కేసీఆర్ ద్వారా ఎన్నో అభివృధి కార్యక్రమాలు జరిగాయని, పల్లెలు పచ్చగా ఉండే అవకాశం ప్రస్తుతం లేదని అన్నారు.