ఓటమిపై స్పందించిన మిచెల్ మార్ష్

ఓటమిపై స్పందించిన మిచెల్ మార్ష్

టీమిండియాతో నాలుగో టీ20లో ఓటమిపై ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. 168 పరుగుల లక్ష్యం ఛేదించదగినదేనని అతడు అభిప్రాయపడ్డాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించకపోయినా, సరైన భాగస్వామ్యాలను నమోదు చేయకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. భారత్ అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. కాగా, ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యం సాధించింది.