VIDEO: అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

VIDEO: అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

KKD: పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం పంపిణీ తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.