మహానందీశ్వరుని కంకనదారణ
NDL: మహానంది మహాశివరాత్రి ఉత్సవాల సందర్బంగా మహానందీశ్వర స్వామివారికి కంకనదారణ చేశారు. ఉత్సవాలలో భాగంగా శ్రీకామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వర స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. ఇవాళ ఈవో శ్రీనివాస రెడ్డి, వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్ భట్, ప్రధాన అర్చకులు అర్జున్ శర్మ, అర్చకులు, వేదమంత్రోత్సరణ మధ్య ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.