సీఎంఆర్ఎఫ్‌లను పంపిణీ చేసిన ఎమ్మల్యే

సీఎంఆర్ఎఫ్‌లను పంపిణీ చేసిన ఎమ్మల్యే

NTR: సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెక్కులు, ఎల్.వో.సీల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని 32 మందికి రూ.29,90 లక్షల రీఎంబర్స్‌మెంట్ చెక్కులు, 23 మందికి రూ.41.10 లక్షలు ఎల్.వో.సీల రూపంలో ఆర్థికసాయం మంజూరైంది. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సత్వరం ఆర్థికసాయం అందుతుందన్నారు.