ఇందిరమ్మ ఇళ్ల జాబితాల వెరీఫికేషన్

ఇందిరమ్మ ఇళ్ల జాబితాల వెరీఫికేషన్

HYD: బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల జాబితాల వెరీఫికేషన్‌లో భాగంగా ఈ రోజు 9వ డివిజన్ కిస్మత్ పూర్‌లో కమిషనర్ శరత్ చంద్ర వెరిఫై చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేరిఫై చేసి అర్హులైన లబ్దిదారుల జాబితాలను పై అధికారులకు పంపించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ యాదయ్య, బిల్ కలెక్టర్ నవీన్ ఉన్నారు.