'క్రిస్టియన్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తులతో శాంతి ర్యాలీ'

KMR: జిల్లా కేంద్రంలో క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. J&Kలో పహల్గామ్‌లో పర్యాటకులపై ముష్కరులు అమానుషంగా దాడి చేసి 26 మందిని హతమార్చిన ఘటనకు నిరసనగా క్రిస్టియన్‌లు నిరసన ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పాస్టర్ కృపాకర్, రెవరెండ్ జోసెఫ్ కిషోర్, పాస్టర్ మోజెస్ మనోహర్, పాస్టర్ స్టీవెన్, పాస్టర్ హౌసన్నా తదితరులు ఉన్నారు.