VIDEO: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కంచె లేక ఆందోళన

VIDEO: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కంచె లేక ఆందోళన

GDWL: అలంపూర్ మండల మహిళా సమైక్య భవనం పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కార్యాలయానికి వచ్చే మహిళలు, స్థానికులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. వెంటనే కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.