అప్పికొండలో శివరాత్రి సన్నాహాలు

అప్పికొండలో శివరాత్రి సన్నాహాలు

VSP: అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15న జరిగే మహాశివరాత్రి ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను బుధ‌వారం ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలన్నారు.