VIDEO: ట్రాక్టర్ ఎక్కి మంత్రి పర్యటన

SRD: పుల్కల్ మండలంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం పర్యటించారు. సింగూరు ప్రధాన కాలువ గండిపడడంతో పరిశీలించేందుకు మంత్రి వచ్చారు. గండి పడిన ప్రదేశానికి వెళ్లేందుకు వాహనాలకు అనుకూలంగా లేకపోవడంతో ట్రాక్టర్ ఎక్కి మంత్రి దామోదర్ గండి పడ్డ ప్రాంతాన్ని పర్యటించారు.