సర్పంచ్ దీన రాజలింగం ఆధ్వర్యంలో గ్రామ సభ

సర్పంచ్ దీన రాజలింగం ఆధ్వర్యంలో గ్రామ సభ

SDPT: జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో సర్పంచ్ దీన రాజలింగం ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, వీధి దీపాలు నిర్వహణ, మంచి నీటి సమస్య, కరెంట్ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రంలో ఉపసర్పంచ్ ఎర్రోళ్ల నరేష్, మాజీ జడ్పీటీసీ చెరుకు లక్ష్మారెడ్డి, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.