బస్సులో ప్రయాణించిన MLA నరేంద్ర
BPT: స్త్రీ శక్తి పథకంతో మహిళలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెప్పారు. గురువారం బాపట్ల నుంచి పిట్టలవానిపాలెం వరకు ఆయన బస్సులో ప్రయాణించి, మహిళలతో మాట్లాడి స్త్రీ శక్తి పథకం గురించి ఆరా తీశారు. స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన మాట మేరకు కూటమి ప్రభుత్వం హామీని నిలుపుకుందన్నారు.