VIDEO: స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ

VIDEO: స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ
GNTR: పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ స్వచ్ఛ రథాలను మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన 19 పుష్ కార్ట్స్‌ను వివిధ గ్రామపంచాయతీలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యం ముఖ్యమని, అధికారులు, గ్రామస్థులు కలిసి పనిచేస్తే పరిశుభ్రత సాధించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.