ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: MLA

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: MLA

ADB: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని MLA అనిల్ జాదవ్ సూచించారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేస్తుందని ఆరోపించారు.