30 వేల మంది సైనికులను తరలిస్తున్న పాక్!

30 వేల మంది సైనికులను తరలిస్తున్న పాక్!

ఇరాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనిక కదలికలు ఒక్కసారిగా పెరిగాయి. పశ్చిమ దిశలో కుర్దుల దాడుల వేళ, పాక్ సుమారు 30,000 మంది అదనపు సైనికులను సరిహద్దుకు తరలిస్తోంది. భారీగా ఆయుధాలు, మందుగుండు తరలిస్తున్న వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి. ఇరాన్ తూర్పు సరిహద్దుల్లో పాక్ ఏదైనా పెద్ద చర్యకు ప్లాన్ చేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది.